ఇస్రోలో 185 ఉద్యోగాలు – 185 Jobs in ISRO

0

Get real time updates directly on you device, subscribe now.

ISRO – Indian Space Research Organisation has release 185 posts for Junior Personal Assistants and Assistants Posts.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లోని వివిధ జోన్/యూనిట్లలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఐసీఆర్‌బీ) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Isro 185 Jobs Notification
పోస్టులు:

జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్స్
-మొత్తం పోస్టులు: 185

జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్ – 154 ఖాళీలు.
వీటిలో జనరల్ – 89, ఓబీసీ – 37, ఎస్సీ – 19, ఎస్టీ – 9 ఖాళీలున్నాయి.

అసిస్టెంట్ – 27 ఖాళీలు.

ఇవి అహ్మదాబాద్‌లో ఉన్నాయి. జనరల్ – 15, ఓబీసీ -5, ఎస్టీ -7 ఖాళీలున్నాయి.
అర్హతలు: 2016, ఫిబ్రవరి 11 లోగా కింది అర్హతలు ఉండాలి.
జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు – ఫ్రథమశ్రేణిలో ఆర్ట్స్/కామర్స్ లేదా మేనేజ్‌మెంట్ లేదా సైన్స్/ కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత.

Also Read :   Jobs in Indian Coast Guard for Navik | Inter Based ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టులు

వయస్సు: ఫిబ్రవరి 11 నాటికి 18 – 26 ఏండ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
పేస్కేల్: జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్/స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ పోస్టులకు రూ. 5,200 – 20,200/ + గ్రేడ్ పే రూ. 2,400/-

Click Here To Apply Now Online

Click Here for More Jobs

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.

Join Telangana Groups Facebook Group for Studies and DiscussionsClick to Join Now