Jobs in Indian Coast Guard for Navik | Inter Based ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టులు

0
278

Indian Coast Guard has released the official notification for recruitment of candidates for Navik. The qualification required is Intermediate. Eligible and interested candidates can apply for post. Check out the complete details for the post.

Jobs in Indian Coast Guard for Navik based on Intermediate Qualification

jobs in Indian Coast Guard Navik

ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టు :

నావిక్ (జనరల్ డ్యూటీ).

10+2 ఎంట్రీ – 2/2016 బ్యాచ్ కింద వీటిని భర్తీ చేస్తారు.

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయస్సు: 18 – 22 ఏండ్ల మధ్య ఉండాలి. 1994, ఆగస్టు 1 నుంచి 1998, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.

శారీరక ప్రమాణాలు
ఎత్తు: 157 సెం.మీ.
ఛాతీ: శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి.

Also Read :   టియస్ జెన్కో లో 42 కెమిస్ట్రీ పోష్టులు

ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్షకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు: రూ. 5,200 – 20,200 + గ్రేడ్ పే రూ.2,000/- వీటికి తోడు డీఏ, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.

పదోన్నతులు: నావిక్ నుంచి ప్రధాన అధికారి హోదా వరకు వెళ్లవచ్చు. ప్రధాన అధికారి పేస్కేల్ రూ. 9,300 – 34,800 + గ్రేడ్ పే రూ. 4,800/-
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

Post: Navik

Qualification: 10+2

Pay Scale: Rs5,200-20,200 + Grade Pay Rs 2,000

Selections: Based on Physical and Written Test

Click Here to Apply Online Now

Click Here for More Government Jobs


Warning: A non-numeric value encountered in /srv/users/serverpilot/apps/totelangana/public/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 326

LEAVE A REPLY