Jobs in Medak District for Junior Assistant, Typist, Examiner

0
464

The Telangana Government has released the official notification for the recruitment of candidates for Junior Assistant, Typist, Examiner and Field Assistant. Check out the complete details and apply online.

Jobs in Medak District for Junior Assistant, Typist, Examiner

jobs in medak district 2016

మెదక్ జిల్లాలోని జిల్లా సెషన్స్ కోర్టులో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, టైపిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.\మెదక్ జిల్లా సెషన్స్ కోర్టును 1956 నవంబర్ 1న ఏర్పాటు చేశారు.
పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్-24 పోస్టులు

-పే స్కేల్: రూ. 16,400-49,870/-

పోస్టు పేరు: ప్రాసెస్ సర్వర్-30 పోస్టులు

అర్హత: ఎనిమిదో తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. విద్యుత్ పని, డ్రైవింగ్, వంట, బట్టలు ఉతకడం, వడ్రంగి, తోటపని, ప్లంబింగ్‌లపై నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
పే స్కేల్: రూ. 15,460-47,330/-

Also Read :   Job in union bank of india

పోస్టు పేరు: ఎగ్జామినర్-3 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

పే స్కేల్: రూ. 15,460-47,330/-

పోస్టు పేరు: ఫీల్డ్ అసిస్టెంట్-4 పోస్టులు

పే స్కేల్: రూ. 16,400-49,870/-

How to Apply:

Demand draft to THE PRINCIPAL. DISTRICT & SESSIONS JUDGE, MEDAK AT SANGAREDDY with Rs.200/-.

డిమాండ్ డ్రాప్ట్ రూపంలో THE PRINCIPAL. DISTRICT & SESSIONS JUDGE, MEDAK AT SANGAREDDY అను పేరు మీద రూ. 200/- (జనరల్, బీసీ ), ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది

More Details: Click Here

More Jobs : Click Here


Warning: A non-numeric value encountered in /srv/users/serverpilot/apps/totelangana/public/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 326

LEAVE A REPLY